అవినీతి చక్రవర్తికి పట్టపు రాణి గా
అవినీతి పుత్రుడికి అవినీతి మాతగా
పేరొందిన మీరు అధైర్యపడితే ఎట్టా?
అల్లుడితో చేరి చేసే మత ప్రచారాలలో
పాపులను పశ్చాత్తాపం ప్రకటించి
ప్రభువు ఎడల విశ్వాసం ప్రకటించాలని చెబుతారు కదా
అలా మీరు కూడా పశ్చాత్తాపం ప్రకటించాలే గాని
బైబిల్ పట్టుకొని ధైర్యం తెచ్చుకొంటే
రేపు రాష్ట్రంలోని దొంగలు
ఖూనీకోరులు అత్యాచారాలు చేసిన వారు
అందరూ బైబిలు పట్టుకొని ధైర్యం తెచ్చుకొని
చట్టం నుండి తప్పించుకోడానికి వాళ్ళ వాళ్ళ చెల్లాయిలను
ఇంట్లో వాళ్ళను వేసుకొని పాదయాత్రలు చేస్తూ
పాలనా పగ్గాలు ఇవ్వమంటే ప్రజలు ఏమి చెయ్యాలి?
అవినీతి చేసిన వాళ్ళను ఏలికలును చెయ్యించడమే
అల్లుడి గారి బోధనల పరమార్ధమా?
పావురాళ్ల గుట్ట అడ్డురాకుండా వుంటే
కొత్త దేవుడు ఇదే సూక్తులు చెప్పి
ఆచరించమని చెప్పి వుండే వాడా?
No comments:
Post a Comment